Chandrababu Naidu Khaidi Number 7691: దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటున్న వైసీపీ మద్దతుదారులు
ఇప్పుడు చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా. ఆయనకు కేటాయించిన ఖైదీ నంబర్ చూస్తుంటే ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అనిపిస్తోందని కొందరు వైసీపీ మద్దతుదారులు అంటున్నారు.