Chandrababu Naidu Complaint CEC : ఢిల్లీలో సీఈసీ కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు | ABP Desam
ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు..రాష్ట్రంలో ఫేక్ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తప్పుడు డోర్ నెంబర్లతో రాష్ట్రంలో మొత్తం 15లక్షల ఓట్లను వైసీపీనేతలు మ్యానిప్యులేట్ చేశారంటూ మండిపడ్డారు.