Chandrababu Naidu CID Day 1 Custody Complete : మొదటిరోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ కస్టడీ | ABP Desam
రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ మొదటి రోజు కస్టడీ ముగిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల కస్టడీలో విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు..తొలిరోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు మొదటి రోజు విచారణ ఎలా సాగింది ఈ వీడియోలో.