Chandrababu Naidu Bail : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ | ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మూడువారాల క్రితం ఆరోగ్యకారణాల రీత్యా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వగా..ఇప్పుడు అదే కేసులో బెయిల్ ను మంజూరు చేసింది.