Chandrababu Naidu Bail : చంద్రబాబు 53రోజులు జైల్లో ఎందుకున్నారు..అసలేంటీ ఆయనపై కేసులు.? | ABP Desam
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. సాయంత్రం 5గంటల తర్వాత చంద్రబాబునాయుడు 52రోజుల జైలు జీవితం అనంతరం రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు రానున్నారు.t