Chandrababu Naidu Bail : టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు | ABP Desam

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 52రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయటంతో చంద్రబాబు బయటకు వచ్చేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola