Chandrababu Naidu Arrest | చంద్రబాబు అరెస్ట్ పై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు | DNN | ABP
Continues below advertisement
చంద్రబాబును అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తుందా..? లేదా అన్న ఉత్కంఠ తరుణంలో టీడీపీ నేతలంతా కోర్టు పరిసరాల్లోకి చేరుకుంటున్నారు
Continues below advertisement