Chandrababu Naidu About Vision 2047 | పీ-4 మోడల్ తో ప్రపంచంలోనే ఇండియా నెం-1గా మారుతుందన్న చంద్రబాబు
Continues below advertisement
దేశంలో ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేటు భాగసామ్యంతో అభివృద్ధి పనులు జరిగాయి. ఇక నుంచి..పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్- P4 విధానంతో ముందుకెళితే దేశం మరింత వేగంగా పురోగతి సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. GFST ఆధ్వర్యంలో జరిగిన Deep Techologies అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Continues below advertisement