Chandrababu Naidu About 175 Seats |కుప్పంలో లక్ష మెజార్టీ..పులివెందుల సీటు టీడీపీదే | ABP Desam

రాబోయే ఏడు నెలలు చాలా కీలమైనవని, నేతలందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 175 కి 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola