Chandrababu Met Rajinikanth : రజినీకాంత్ ను కలిసిన చంద్రబాబు, బాలకృష్ణ | DNN | ABP Desam
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ప్రసంగాలు, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజయవాడకు చేరుకున్న రజినీకాంత్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు,టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు.