Chandrababu Meeting At Tuni: చంద్రబాబు వేదిక మీద ఉండగానే టీడీపీ సభలో వైఎస్ జగన్..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ కనిపించారు. రా కదలిరా పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్న చంద్రబాబు, నిన్న తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట తప్పారని చెప్పేలా తన ప్రసంగం మధ్యలో ఓ వీడియో ప్లే చేశారు.