Chandrababu House In Kuppam: తొలిసారిగా తన ఇంటిని చూసుకున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పంలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా, ఇవాళ అక్కడే నిర్మాణంలో ఉన్న తన ఇంటిని పరిశీలించారు.