Chandrababu Fire on Land Titling Act | ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై విరుచుకుపడ్డ చంద్రబాబు | ABP Desam
ABP Desam
Updated at:
04 May 2024 11:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. మన భూమి పట్టాలపై ఆ సైకో ఫొటోలేంటని ప్రశ్నించారు. ఆ చట్టాన్ని చెత్తబుట్టలో పడేయాలని అన్నారు.