Chandrababu Emotional at Polavaram : రాష్ట్రానికి ఏదో చేద్దామనే తపనను చంపేశారన్న చంద్రబాబు | ABP
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. యుద్ధభేరిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన టీడీపీ అధినేత..అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉన్న ఇలా నిస్సహాయ స్థితిలో ఉండటం తట్టుకోలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.