Chandrababu Delhi Tour : బీజేపీ అగ్రనేతలతో ఢిల్లీలో చంద్రబాబు భేటీ | ABP Desam
బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో అర్థరాత్రి వరకూ చంద్రబాబు నడిపిన చర్చలు సీట్ల పంపంకం కోసమేనని వైసీపీ ఆరోపిస్తోంది. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని టీడీపీ,జనసేన,బీజేపీ భావిస్తున్నాయని అందుకోసమే బీజేపీ టీడీపీకి కొన్ని షరతులు పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి..పూర్తి సమాచారం ఈ వీడియోలో.