Chandrababu Counters CM Jagan Comments : సీఎం జగన్ విమర్శలపై చంద్రబాబు కౌంటర్ | ABP Desam
Continues below advertisement
కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎవరి ఇంట్లో ఎవరు చిచ్చు పెడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు.
Continues below advertisement