Chandrababu CID Enquiry At Rajahmundry Jail: జైలు వద్ద పటిష్ఠ భద్రత, కోర్టు ఆదేశాలు ఇవే!
Continues below advertisement
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు కోర్టు సీఐడీకి అనుమతివ్వటం... రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంగణంలోనే విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు కొన్ని షరతులు విధించింది. అవేంటి? ఎవరెవరు చంద్రబాబును విచారించబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
Continues below advertisement