Chandrababu bought Tomatoes : కుప్పం పర్యటనలో చిన్నగొల్లపల్లిలో చంద్రబాబు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
06 Jan 2023 10:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది. పర్యటనలో చివరిలో చంద్రబాబు చిన్న గొల్లపల్లిలో పర్యటించారు. అక్కడున్న టమోటా రైతులను పలకరించిన చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర దొరకటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడిన రైతు దగ్గర ఉన్న టమోటాలు కొనుగోలు చేసిన చంద్రబాబు అక్కడున్న మహిళలకు వాటిని అందచేశారు.