Chandrababu Naidu Bail: చంద్రబాబుకు బెయిల్ వచ్చింది సరే.. రాజకీయ సంబంధ ర్యాలీల్లో పాల్గొనవచ్చా..?
Chandrababu Naidu Bail: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మూడువారాల క్రితం ఆరోగ్యకారణాల రీత్యా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వగా..ఇప్పుడు అదే కేసులో బెయిల్ ను మంజూరు చేసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు, వైద్యుల నివేదికలను చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు సమర్పించగా..వాటితో ఏకీభవించిన హైకోర్టు..ఆయనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. మరి ఈ బెయిల్ లో ఏముందో తెలుసా..?