Chandrababu at Polavaram : పర్యటనను పోలీసులు అడ్డుకోవటంపై చంద్రబాబు ఆగ్రహం | ABP Desam

Continues below advertisement

పోలవరం పర్యటనను అడ్డుకోవటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో పోలవరంలో నక్సలైట్లు తిరుగుతారని పోలీసులు చెబుతున్నారంటూ చంద్రబాబు రోడ్డుపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram