Chandrababu Arrest | CID Custody | చంద్రబాబుకు మరో షాక్.. సీఐడీ కస్టడీకి బాబు | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బాబును 2 రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram