Chandrababu Arrest | చంద్రబాబుకు రిమాండ్ కు నిరసనగా రోడ్డెక్కుతున్న జనాలు | DNN | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ తరుణంలో తెలుగు దేశం కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. తమ పార్టీ అధ్యక్షుడి అరెస్ట్ నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు.
Continues below advertisement