Chalo Vijayawada: విజయవాడ నగరంలో హై టెన్షన్ | PRC GO| AP Govt| ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2022 11:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ నగరంలో హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది..చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలన్నీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ నగరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.అర్ధరాత్రి నుంచి ప్రధాన రహదారులపై సిబ్బందిని భారీగా మోహరించారు. వాహనాలను చెక్ చేస్తున్నారు. నగర కమిషనర్ కాంతి రాణా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.