CBN Condolence to Rape Victim: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలికి పరామర్శ | ABP Desam

Vijayawada ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 5లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola