CBI Enquiry Ayesha Meera Case: ముగిసిన సాక్షుల విచారణ
అయేషా మీరా హత్య కేసులో సీబీఐ క్యాంపు కార్యాలయంలో సాక్షుల విచారణ ముగిసింది. న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, సాక్షి కృష్ణప్రసాద్ విచారణకు హాజరయ్యారు. వారిని సీబీఐ అధికారులు ఏం ప్రశ్నలు అడిగారో మీడియాకు వెల్లడించారు.