CBI Counter on YS Viveka case : YS Avinash విచారణకు సహకరించడంలేదన్న సీబీఐ | ABP Desam
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పై వాదనలు జరుగుతుండగా..సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో కీలక విషయాలు హైకోర్టుకు వెల్లడించింది.