Case On YCP MLC Anantha Uday Bhaskar: ఐపీసీ 302, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
Kakinada లో సంచలనం సృష్టించిన MLC Anantha Uday Bhaskar డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసును.... అనుమానాస్పద మృతి కేసు నుంచి ఐపీసీ 302 కింద మార్చామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీని పేర్కొన్నామని, ఆయనను వెంటనే పట్టుకుంటామని వెల్లడించారు.