Byreddy Siddharth Reddy on Pawan Kalyan | పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో ఓ క్లారిటీ లేదు | ABP Desam
ఉంటే చంద్రబాబుతో ఉండు లేకపోతే చంద్రబాబుకు వ్యతిరేకంగా దూరంగా ఉండాలని పవన్ కల్యాణ్ కు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచించారు. అంతేకానీ, క్లారిటీ లేని రాజకీయాలు చేయడం వల్ల ఏం లాభం ఉండదని పవన్ ను విమర్శించారు.