Bugga Rama Lingeswara Swamy Temple : రాముడే ప్రతిష్ఠించిన శివలింగం బుగ్గరామలింగేశ్వరాలయం | ABP Desam

Continues below advertisement

భారతదేశంలో ప్రత్యేకించి సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్ కన్ స్ట్రక్షన్స్ చూస్తుంటే వావ్ అనిపించక తప్పదు. అలాంటి అరుదైన శిల్పకళ, వాస్తుకళ కలిగిన దేవాలయాల్లో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram