BRS AP President Thota Chandrasekhar: బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని వ్యాఖ్య
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని BRS ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నా అడిగేవారు లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు.