Brother Anil to start a New Political Party..? : బ్రదర్ అనిల్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారా..? | ABP Desam
Continues below advertisement
Vijayawada లో Brother Anilప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. Jagan గెలుపు కోసం పనిచేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని, వారి అభిప్రాయాలు ఈ సమావేశంలో చెప్పారని అనిల్ తెలిపారు. కొత్త పార్టీ పెడతామనేది అసత్య ప్రచారమని తేల్చి చెప్పారు. ఏమైనా ఉంటే తానే వివరాలు చెప్తానన్నారు. సమావేశం అనంతరం వివిధ వర్గాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
Continues below advertisement