Brave girl Called Ravulapalem Police: పాపకు బ్రేవరీ అవార్డు ఇప్పిస్తామన్న పోలీసులు
రావులపాలెంలో గౌతమీ నదిపై జొన్నాడ పైవంతెన వద్ద కీర్తన అనే పాప ధైర్యసాహసాలు చూసి రాష్ట్రమంతా ఆశ్చర్యపోయింది. పాపను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఆరోజు ఏం జరిగిందో ఎస్పీ వివరించారు. పాపకు బ్రేవరీ అవార్డు వచ్చేలా చూస్తామన్నారు.