Botsa Comments On Chandrababu Delhi Tour: నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరిపోవడానికే చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.