Boat Only Source of Living | ఈ పడవ లేకపోతే ఆ ఊరే లేదు | ABP Desam

Continues below advertisement

నది పొంగితే ఊరి చుట్టూ నీరు చేరుతుంది. అడుగు బయటపెట్టలేని పరిస్థితి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఎంత ఎమర్జెన్సీ అయినా నీళ్లు వెనక్కి తగ్గేవరకూ ఎదురుచూడాల్సిందే. ఆ ఒక్క పడవే ఆ ఊరికి ఆధారం..ఇంతకీ ఎక్కడా ఊరు..ఏంటా ఆ కథ..ఈ వీడియోలో

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram