BJP Satyakumar Interview : వైఎస్ జగన్, షర్మిల ఆరోపణలపై బీజేపీ సత్యకుమార్ ఫైర్ | ABP Desam

సీఎం జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఒకరిపై ఒకరు చేసుకున్న పరస్పర ఆరోపణలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న కుటుంబ వివాదాలను జనాల మీద రుద్ది ఏం సాధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola