BJP MP GVL NarasimhaRao: ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్|ABP Desam
AP లో ఎస్సీ, ఎస్టీలను మభ్యపెట్టి మతం మారేలా చేస్తున్నారని BJP MP GVL NarasimhaRao ఆరోపించారు. ధర్నాచౌక్ లో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన....వైసీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో భారీగా కోతలు పెడుతోందన్నారు