BJP Leaders Stopped At DGP Office: డీజీపీ ఆఫీస్ కు వచ్చిన బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
Continues below advertisement
Mangalagiri లో DGP కార్యాలయానికి వచ్చిన BJP నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో యువతి మరణంపై విచారణ చేపట్టాలన్న డిమాండ్ తో బీజేపీ నాయకులు అక్కడికి వచ్చారు. డీజీపీని కలిసేందుకు అపాయింట్ మెంట్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
Continues below advertisement