ప్రభుత్వం ఉద్యోగులను నిర్భంధించే చర్యలు మానుకోవాలని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్
ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని ఎపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్దం మంచిది కాదని హితవు పలికారు.ఈ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు, అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి నెలకొందన్నారు.మూల ధనం పెంచుకోవడం పై జగన్ దృష్టి సారించాలి,ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రభుత్వం వద్ద అజెండా లేదు, ఏపీ లో ప్రత్యామ్నాయం గా బిజెపి నే చూస్తున్నారని చెప్పారు.
Tags :
ANDHRA PRADESH Andhra Pradesh News Somu Veerraju AP PRC Issue AP Employees PRC Chalo Vijayawada Andhra Pradesh Prc Bjp Leader Somu Veerraju Bjp Ap President Somu Veerraju