BJP Agitation at Guntur Jinnah Tower: గుంటూరు జిన్నా టవర్ చుట్టూ మళ్లీ రేగిన వివాదం|ABP Desam

Continues below advertisement

Guntur లో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. Jinnah Tower పేరు మార్చకపోతే ఆగస్టు 15 న కూల్చేస్తామంటూ బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. శంకర్ విలాస్ దగ్గర పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram