Bhumana Karunakar Reddy On Udayanidhi Stalin: స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన భూమన
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీరును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు.