Bhogapuram Airport Name Controversy: ఎయిర్ పోర్ట్ పేరు మార్చేస్తున్నారా? గ్రామస్థుల అభ్యంతరమేంటి..?
భోగాపురం ఎయిర్ పోర్ట్ చుట్టూ మరో వివాదం నెలకొన్నట్టే కనిపిస్తోంది. దానికి కారణం... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడల మీద రాసిన పేర్లే.