Bengal Tiger Foot Prints: లచ్చిరెడ్డిపాలెంలో పులి పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు | ABP Desam
Kakinada జిల్లా లచ్చిరెడ్డిపాలెం గ్రామ శివార్లలో అరటి తోటల్లో Royal Bengal Tiger పాదముద్రలను అధికారులు గుర్తించారు. గ్రామస్థులను హెచ్చరించారు.