Bear Fear In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని గ్రామాలను వణికిస్తున్న ఎలుగుబంటి భయం
ABP Desam
Updated at:
25 Jun 2022 06:50 PM (IST)
Srikakulam జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఎలుగుబంటి భయం గుప్పిట బతుకుతున్నారు. ఓ ఎలుగుబంటి ఇటీవలే చనిపోగా.... ఇప్పుడు మరికొన్ని గుంపుగా వచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.