Beaches Turn Into Death Traps| సరదా కోసం వచ్చి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న యువత |DNN|ABP

సిక్కోలు సముద్రతీరంలో మృత్యు ఘోష వినిపిస్తోంది. విహారయాత్రలకి వచ్చి సముద్ర స్నానాలకి దిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో జిల్లాలోని ఎచ్చెర్ల, గార మండలాల పరిధిలోని బుడగట్ల పాలెం, మొగదాలపాడు ప్రాంతాలలో పలువురు మృత్యువాతపడ్డారు. సాగర తీరంలో.. ఇలాంటి ఘటనలు పెరిగిపోవడానికి గల కారణాలేంటో స్థానికుల మాటల్లోనే తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola