Baruva Chilaka Ship: చరిత్రకు సాక్ష్యంగా బారువ సముద్ర తీర ప్రాంతంలో నల్లటి పొడవైన గొట్టం
Continues below advertisement
టైటానిక్ కథ మనకు తెలుసు. ఆ సినిమా కూడా అందరం చూసేశాం. కానీ శ్రీకాకుళంలోనే అలాంటి షిప్ కథ ఒకటి ఉంది. దాని వెనుక చాలా చరిత్ర ఉంది. అదేంటో చూడండి.
Continues below advertisement