Bandla Ganesh Speech At CBN's Gratitude Concert | చంద్రబాబుపై బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్ | ABP Desam
అవసరమైతే చంద్రబాబు కోసం తాను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమని బండ్ల గణేష్ అన్నారు. CBN's Gratitude Concert కు హాజరైన ఆయన.. చంద్రబాబు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.