Bandi Sanjay on CM Chants : ఖానాపూర్ లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
ఖాన్ పూర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీఎం అంటూ అరుస్తున్న బీజేపీ కార్యకర్తలను వారించిన బండి సంజయ్...అలాంటి నినాదాల వల్ల తనకు జరిగిన నష్టం ఏంటో చెప్పారు.