Balineni Srinivasa Reddy |సీఎం జగన్ తో బాలినేని భేటీ.. ఆ నేతలపై ఫిర్యాదు చేశారా..? | ABP
వైఎస్సార్సీపీ పార్టీ నుంచి తాను బయటికి వస్తున్నంట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గురువారం సీఎం జగన్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయో తెలిపారు.