Balakrishna vs Ambati Rambabu In AP Assembly: మీసం తిప్పిన బాలకృష్ణ, దమ్ముంటే రా అన్న అంబటి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తెలుగుదేశం సభ్యుల తీరును మంత్రి అంబటి తీవ్రంగా తప్పుబట్టారు.