Balakrishna Mass Warning To YCP MLA Gopireddy: తెనాలిలోని ఓ ఫంక్షన్ లో బాలయ్య మాస్ వార్నింగ్
ABP Desam
Updated at:
15 Mar 2023 06:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెనాలిలోని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫైర్ అయ్యారు.